IPL 2021: SRH VS RR Playing XI - Jason Roy Replaces David Warner | Oneindia Telugu

2021-09-27 1,143

IPL 2021: RR captain Sanju Samson has won the toss and opted to bat first. Jason Roy will make his debut for Sunrisers Hyderabad as he replaces David Warner in the playing XI. Meanwhile, Chris Morris and Ewin Lewis have returned for Rajasthan

#SRHVSRR
#IPL2021
#SanjuSamson
#DavidWarner
#ChrisMorris
#JasonRoy

ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయన్నాడు. యువ పేసర్ కార్తీక్ త్యాగీ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని షంసీ, మిల్లర్ స్థానాల్లో క్రిస్ మోరీస్, లూయిస్ జట్టులోకి వచ్చారని చెప్పాడు. త్యాగీ ప్లేస్‌లో జయదేవ్ ఉనాద్కట్ వచ్చాడు.